అలాగే వీరితోపాటు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్థిక్ పాండే, ఇషాంత్ కిషన్, సంజు శాంసన్ శివం దుబే, రింకు సింగ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, వాషింగ్టన్ సుందర్, బూమ్రాతో కూడిన జట్టును ప్రకటించింది. ఇండియాకు వన్డే, టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శుభం గిల్ ను టి20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయలేదు. అలాగే ఆయనతోపాటు జైష్వాల్ కూడా టి20లో స్థానం సంపాదించుకోలేకపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించిన ఇషాన్ కిషన్ అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ టి20 మెగా ఈవెంట్ ఫిబ్రవరి 7, 2026 నుంచి ప్రారంభమై మార్చి 8న ముగియనుంది.
Breaking News: టి20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.
December 20, 2025
0
DBN TELUGU CHANNEL:- వచ్చే ఏడాది జరిగే టి20 వరల్డ్ కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. జట్టులో కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా అక్షర పటేల్ నియమించింది.
Tags
