బోరజ్ మండలంలోని మాండగాడ జాతీయ రహదారిపై గురువారం రాత్రి లారీ ఓ వ్యక్తిని ఢీకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మొండెం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా... రెండు కాళ్లు మాత్రమే ప్రమాదంలో మిగిలాయి. మృతుడి తల, నడుము భాగం వరకు రోడ్డుపై నుజ్జు నుజ్జుగా... పడిపోవడంతో మృతి చెందిన వ్యక్తి ఎవరు అనేది తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
బ్రేకింగ్ న్యూస్: - ఘోర రోడ్డు ప్రమాదం... మిగిలిన కాళ్లు...!
December 18, 2025
0
DBN TELUGU CHANNEL:- తెలంగాణ రాష్ట్రంలోనే అదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Tags
