DBN TELUGU CHANNEL:-
• శంషాబాద్ విమానాశ్రయంలో 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం.
• హైడ్రోపోనిక్ గంజాయిని విలువ రూ. 4 కోట్ల.
• బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర గంజాయిని గుర్తించిన ఎయిర్ పోర్టు అధికారులు.
తెలంగాణ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేయగా బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర రూ. 4 కోట్ల విలువైన 4.3 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధికారుల సోదాల్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.71.71 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అబుదాబీ నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
