DBN TELUGU CHANNAL:- నేన్నెల
మండలానికి నూతనంగా వచ్చిన మండల తాసిల్దార్ (ఎమ్మార్వో) ముద్దమల్ల జ్యోతి ప్రియదర్శిని గుండెపోటుతో మృతి చెందారు.ఇది వరకు నెన్నెలలో పని చేసిన తహశీల్దార్ మహేంద్రనాథ్ నిర్మల్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో పరిపాలన అధికారిణిగా పని చేసిన జ్యోతి బదిలీపై నెన్నెల తహశీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అకస్మాత్తుగా ఎమ్మార్వో మృతి చెందడంతో మండల వ్యాప్తంగా విషాదఛాయలు అనుమతించారు. బుధవారం మధ్యాహ్నం తన స్వగ్రామమైన జగిత్యాలలో ఆమె అంతక్రియలు నిర్వహించనున్నారు.