Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: ఆధార్ అప్డేట్ తో వృద్ధుల నిరీక్షణకు తెరవేసిన కాసిపేట మండల ఆధార్ సెంటర్ నిర్వాహకుడు.


- కొన్ని నెలలుగా ఆధార్ అప్డేట్ కోసం వృద్ధుల నిరీక్షణ. 


- జిల్లాలో ఏ ఆధార్ సెంటర్ వెళ్లిన అప్డేట్ కానీ ఆధార్ కార్డు. 





- 24 గంటలలోనే వృద్ధుల ఆధార్ కార్డును అప్డేట్ చేసిన కాసిపేట మండల ఆధార్ సెంటర్ నిర్వాహకుడు జాడి జనార్ధన్. 


- ప్రస్తుతం మన నివసిస్తున్న జీవనధారంలో ఆధార్ కార్డు ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాసిపేట మండలంలోని ముత్తంపల్లి గ్రామపంచాయతీ గుండ్లపాడుకు చెందిన వృద్ధ దంపతులు మడావి భీము-అంబుబాయి ఆధార్ అప్డేట్ కోసం గత కొన్ని నెలలుగా ఎన్నో ఆధార్ సెంటర్లో తిరిగినప్పటికీ ఎక్కడ కూడా వృద్ధుల అప్డేట్ కాలేదు. ఈ విషయంపై కాసిపేట మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ లో గల ఆధార్ సెంటర్ నిర్వాహకునిని వివరణ కోరి ఆయనను కలవగా 24 గంటలలోనే ఆ యొక్క వృద్ధుల ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ లింకు, వేలిముద్రలు అప్డేట్ చేసి వృద్ధుల యొక్క నిరీక్షణకు తెరలేపారు. ఎన్నో నెలలుగా తిరిగినప్పటికీ ఎక్కడ ప్రాబ్లం సాల్వ్ కాక చివరన కాసిపేట మండలంలో ఆధార్ నిర్వహికుడు జాడి జనార్ధన్ వాబరీ ప్రాబ్లంను సాల్వ్ చేసినందుకుగాను ఆ యొక్క వృద్ధ దంపతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.