ఫ్లాష్ న్యూస్: గ్రామానికి వీధి దీపాలు అందించిన కాంగ్రెస్ నాయకులు దుర్గం సునీల్.
August 08, 2024
0
DBN TELUGU CHANNEL:- మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోగల గుడిపేట్ గ్రామంలోని గోపాల్, దీక్షిత్, కృష్ణ మరికొందరు యువకులు కాంగ్రెస్ నాయకులు దుర్గం సునీల్ ను గ్రామంలో స్తంభాలకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరగా... వెంటనే స్పందించిన ఆయన గురువారం తన సొంత ఖర్చులతో విద్యుత్ దీపాలను కొనుక్కొని వచ్చి... గ్రామంలోని పారిశుద్ధ కార్మికులకు అందించి... వెంటనే స్తంభాలకు ఏర్పాటు చేయాలని కోరారు.
Tags