స్థానికలు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. సంఘటనా స్థలానికి వెళ్ళిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్: వాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.
August 03, 2024
0
DBN TELUGU CHANNEL:- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని చింతగూడా వద్ద గల ఇనుప బ్రిడ్జ్ వాగులో శనివారం గుర్తు తెలియని శవం తేలుతూ కనిపించింది.
Tags