వివరాలలోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల జాతీయ రహదారిపై హనుమాన్ విగ్రహం సమీపాన వ్యక్తి రోడ్డు క్రాస్ చేస్తుండగా అటుక వేగంతో వచ్చిన కారు వ్యక్తిని ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్: ఘోర రోడ్డు ప్రమాదం... వ్యక్తి స్పాట్ డెడ్.
August 16, 2024
0
DBN TELUGU CHANNEL:- మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
Tags