DBN TELUGU CHANNEL:- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలం విషాదఛాయలో అరుముకున్నాయి. వివరాలు చూసుకుంటే... బెజ్జూర్ మండలంలోని మర్తుడి గ్రామానికి చెందిన కామెర ప్రభాస్(24) తండ్రి పేరు: అంకులు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువకుడు లివర్ ప్రాబ్లం తో బుధవారం సాయంత్రం మృతి చెందాడు.
వైద్యం కోసం ఎన్నో ఆసుపత్రిలో తిరిగినప్పటికీ కూడా కోలుకోక... పూర్తిగా లివర్ ఖరాబ్ కావడంతో మృతి చెందాడు. తల్లిదండ్రులను ఆదుకోవల్సిన వయసులో కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులతో పాటు, మర్తిడి గ్రామం మొత్తం. విషాద ఛాయలు అలుముకున్నాయి.