DBN TELUGU:- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9866565156 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ అకాడమి ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9866565156 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.