DBN TELUGU:-
- రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో చేయూత.
- ఒక్క ఫోన్ కాల్ తో స్పందించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామానికి చెందిన ఓరం కార్తీక్ గత కొన్నేళ్ల కిందట చోటుచేసుకున్న ప్రమాదంలో గాయపడగా.. అప్పటి నుంచి నడవలేని పరిస్థితిలో ఉండగా, రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ కు తెలియపర్చడంతో వెంటనే స్పందించి నూతన వీలుచైర్న్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంచిర్యాల నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వేముల కృష్ణ, చారిటబుల్ సభ్యుడు సత్తార్ చేతుల మీదుగా బాధితులకు అందింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్తీక్ కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కనుకుల రాకేష్, కాసిపేట గ్రామ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నాలి మధు తదితరులు పాల్గొన్నారు.