Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: ప్రజావాణికి పురుగుల మందు డబ్బుతో వచ్చిన రైతు...!

DBN TELUGU:- నెన్నెల మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఓ రైతు పరుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. తన సమస్య పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.





వివరాల్లోకి వెళితే... నెన్నెల మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో జనార్ధన్ అనే రైతు పురుగుల మందు డబ్బాతో వచ్చాడు. కిష్టాపూర్ ఐకేపీ కేంద్రం ఆధ్వర్యంలో జనార్ధన్ తన మామిడి కాయలు అమ్మాడు. దీనికి సంబంధించి దాదాపు రూ.1.50 లక్షల వరకు రావాలి. నెల రోజుల నుంచి ఆయనకు అధికారులు డబ్బు చెల్లించడం లేదు. అధికారుల చుట్టూ ఎన్ని మార్లు తీరిగినా కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో ఆవేదన వ్యక్తం చెందిన జనార్ధన్ పురుగుల మందు డబ్బా పట్టుకుని వచ్చి నిరసన వ్యక్తం చేశాడు.





నెన్నెల మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఓ రైతు పరుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. తన సమస్య పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే... నెన్నెల మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో జనార్ధన్ అనే రైతు పురుగుల మందు డబ్బాతో వచ్చాడు. కిష్టాపూర్ ఐకేపీ కేంద్రం ఆధ్వర్యంలో జనార్ధన్ తన మామిడి కాయలు అమ్మాడు. దీనికి సంబంధించి దాదాపు రూ.1.50 లక్షల వరకు రావాలి. నెల రోజుల నుంచి ఆయనకు అధికారులు డబ్బు చెల్లించడం లేదు. అధికారుల చుట్టూ ఎన్ని మార్లు తీరిగినా కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో ఆవేదన వ్యక్తం చెందిన జనార్ధన్ పురుగుల మందు డబ్బా పట్టుకుని వచ్చి నిరసన వ్యక్తం చేశాడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.