DBN TELUGU:- మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా
ఈ రోజు ఇంటింటి సర్వేను బెల్లంపల్లి మండల నోడల్ ఆఫీసర్ ఆకెనపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాధు లింగయ్య పర్యవేక్షణలో ప్రతి ఇంటికి వెళ్లి బడి ఈడు ఉన్న పిల్లల వివరాలను తెలుసుకొని ప్రభుత్వ బడి యొక్క ప్రాముఖ్యతను పిల్లల తల్లిదండ్రులకి తెలియజేస్తూ ప్రభుత్వ బడులలో కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ప్రభుత్వ బడిలో విద్యతో పాటు నైతిక విలువలను నేర్పించే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించమని పిల్లల యొక్క తల్లితండ్రిని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆకేనపల్లి మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయురాలు కే జ్యోతి, జడ్పీహెచ్ఎస్ ఆకేనపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు అపర్ణ మరియు అంగన్ వాడి టీచర్ పద్మ, అమ్మ ఆదర్శ పాఠశాల VO తోకల వనిత, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇంటింటి సర్వేను బెల్లంపల్లి మండల నోడల్ ఆఫీసర్ ఆకెనపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సాధు లింగయ్య పర్యవేక్షణలో ప్రతి ఇంటికి వెళ్లి బడి ఈడు ఉన్న పిల్లల వివరాలను తెలుసుకొని ప్రభుత్వ బడి యొక్క ప్రాముఖ్యతను పిల్లల తల్లిదండ్రులకి తెలియజేస్తూ ప్రభుత్వ బడులలో కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ప్రభుత్వ బడిలో విద్యతో పాటు నైతిక విలువలను నేర్పించే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించమని పిల్లల యొక్క తల్లితండ్రిని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆకేనపల్లి మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయురాలు కే జ్యోతి, జడ్పీహెచ్ఎస్ ఆకేనపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు అపర్ణ మరియు అంగన్ వాడి టీచర్ పద్మ, అమ్మ ఆదర్శ పాఠశాల VO తోకల వనిత, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.