DBN TELUGU:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించే గ్రూప్-1 పరీక్షల దృష్ట్యా మందమర్రి సర్కిల్ పరిధిలో గల ఐదు పరీక్ష కేంద్రాలలో విధులు నిర్వర్తించబోయే పోలీస్ సిబ్బందికి , మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ... పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని, పరీక్ష రాసే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపించాలని సిబ్బందికి సూచించారు. 144 సి ర్ పి సి సెక్షన్ అమలులో ఉంటుంది, కాబట్టి పరీక్ష కేంద్రాల దగ్గరలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, నలుగురికి మించి జనాలు ఒకే చోట గుమికుడి ఉండరాదని పత్రికాముకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మరియు సర్కిల్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించే గ్రూప్-1 పరీక్షల దృష్ట్యా మందమర్రి సర్కిల్ పరిధిలో గల ఐదు పరీక్ష కేంద్రాలలో విధులు నిర్వర్తించబోయే పోలీస్ సిబ్బందికి , మందమర్రి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ... పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు అనుమతి లేదని, పరీక్ష రాసే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి పంపించాలని సిబ్బందికి సూచించారు. 144 సి ర్ పి సి సెక్షన్ అమలులో ఉంటుంది, కాబట్టి పరీక్ష కేంద్రాల దగ్గరలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని, నలుగురికి మించి జనాలు ఒకే చోట గుమికుడి ఉండరాదని పత్రికాముకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మరియు సర్కిల్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.