DBN TELUGU:- బెల్లంపల్లి నియోజకవర్గం లోని కాసిపేట మండల శాఖ బిజెపి ఆధ్వర్యంలో ఈరోజు 32 బూత్ పెద్దగూడ గోండు గూడా లో ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ఇంటింటికి తిరుగుతూ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ , ఈశ్రం కార్డు మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు ఈస్లావత్ సంపత్ కుమార్, నవత రమేష్, అరవింద్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి నియోజకవర్గం లోని కాసిపేట మండల శాఖ బిజెపి ఆధ్వర్యంలో ఈరోజు 32 బూత్ పెద్దగూడ గోండు గూడా లో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ఇంటింటికి తిరుగుతూ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ , ఈశ్రం కార్డు మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు ఈస్లావత్ సంపత్ కుమార్, నవత రమేష్, అరవింద్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.