DBN TELUGU:- భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ & జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ సూచన మేరకు కాసిపేట మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది.
మండల ఇంచార్జ్ కేశవరెడ్డి సమక్షంలో ఘనంగా ముత్యం పల్లి శక్తి కేంద్రం జెండా ఆవిష్కర చేయడం జరిగింది. తదనంతరం బూత్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు అందరూ కూడా టిఫిన్ బైఠక్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జ్ బాకీ కిరణ్, మండల ఉపాధ్యక్షులు రెడ్డి బాలరాజు,పెద్దపల్లి శంకర్, నగరారపు ప్రసన్న, మండల నాయకులు విస్లవత్ సంపత్, మిశ్రం తిరుపతి, భూత్ అధ్యక్షులు సూత్రాల కార్తీక్, రాజు, తదితరులు పాల్గొన్నారు.