వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తికి చెందిన ఆయిల రవికుమార్ (35) ఆటో డ్రైవర్ జీవనం సాగిస్తూ... గత కొంతకాలంగా మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది మంగళవారం కన్నాల రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో రైలు కిందపడి ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తికి చెందిన ఆయిల రవికుమార్ (35) ఆటో డ్రైవర్ జీవనం సాగిస్తూ... గత కొంతకాలంగా మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది మంగళవారం కన్నాల రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.