DBN TELUGU:- మంచిర్యాల జిల్లా తాండూర్ నూతన సిఐగా కే. కుమారస్వామి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అలర్ట్ గా ఉంటుందని వారన్నారు.
మీ మీ గ్రామాల్లో ప్రజల స్వేచ్ఛకు హాని కలిగే విధంగా ఎవరు ప్రవర్తించిన కఠిన చర్యలు ఉంటాయని ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవిస్తూ నియమ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. డయల్ 100 ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, అలాగే ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు బిగించుకోవాలని అప్పుడే నేరాలను సులువుగా అరికట్టవచ్చని వారన్నారు.
మంచిర్యాల జిల్లా తాండూర్ నూతన సిఐగా కే. కుమారస్వామి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అలర్ట్ గా ఉంటుందని వారన్నారు .మీ మీ గ్రామాల్లో ప్రజల స్వేచ్ఛకు హాని కలిగే విధంగా ఎవరు ప్రవర్తించిన కఠిన చర్యలు ఉంటాయని ప్రతి ఒక్కరు చట్టాలను గౌరవిస్తూ నియమ నిబంధనలు పాటించాలని వారు సూచించారు. డయల్ 100 ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, అలాగే ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు బిగించుకోవాలని అప్పుడే నేరాలను సులువుగా అరికట్టవచ్చని వారన్నారు.

