DBN TELUGU:- నెన్నెల మండలం లోని నార్వయీ పెట్ గ్రామం లో NREGS నిధులతో 5 లక్షలు మరియు DMFT నిధుల తో 3 లక్షల రూపాయల సీసీ రోడ్డు నిర్మాణ పనులను గుల్ల సోమరం ఎంపీటీసీ దాగం. రమేష్, మరియుు పార్టీ నాయకులు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ సభ్యులు యూత్ అధ్యక్షులు లావుడ్య. రమేష్, సీనియర్ నాయకులు కేలోత్ బిక్యా, స్పెషల్ ఆఫీసర్ ప్రేమ్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, మాజి సర్పంచ్ నానయ్య, సితానాయక్, జగ్మల్ నాయక్, జయరామ్, లావుడ్య.శ్రీనివాస్, అల్లూరి శ్రీనివాస్, యువ నాయకులు ఒరేo.రామ్, రాజు, రవి, చెందు, హరి తదితరులు పాల్గొన్నారు.
.jpg)