DBN TELUGU:- మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పరీక్ష కేంద్రాలను సందర్శింస్తు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో రాజీవ్ నగర్ మోడల్ స్కూల్‌లోని పరీక్షా కేంద్రం ఒక విద్యార్ధిని ప్రొనీత రవీంద్ర పిట్స్ కారణంగా పడిపోవడం తో అక్కడే ఉన్న ఎస్ఐ రాములు వెంటనే స్పందించి అందుబాటులో ఉన్న ఇతర సిబ్బందితో కలిసి పోలీస్ ప్రభుత్వ వాహనం లో ఎక్కించి వెంటనే రాజీవ్‌నగర్ హెల్త్‌కేర్ సెంటర్‌కు తరలించి ప్రథమ చికిత్స అనంతరం వైద్యాధికారి సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి, విద్యార్థిని తండ్రి వివరాలు సేకరించి అతనికి సమాచారం అందించి అమ్మాయి ని వారికీ అప్పగించడం జరిగింది.
ఆపద లో ఉన్న తన కూతురుని వెంటనే స్పందించి పోలీస్ వాహనం లో తరలించి హాస్పిటల్ లి చేర్పించిన ఎస్ఐ రాములుకి, పోలీస్ సిబ్బంది కి వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
.jpg)