ఈ ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో కొత్త ఫీడ్ లోడ్ కావడం లేదు. దీనిపై నెటిజన్లు ట్విట్టర్లో ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు ఫేస్బుక్ లోనూ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సాంకేతిక సమస్యలపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సంస్థలు అధికారకంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఫేస్బుక్ సైట్ నుండి ప్రతి ఒక్కరి ఖాతా ఆటోమేటిక్గా లాక్-అవుట్ కావడంతో యూజర్లు అయోమయానికి గురవుతున్నారు. దీనిపై సంబంధిత సంస్థ అధికారులు స్పందించి... సాంకేతిక సమస్యలను త్వరగా సాల్వ్ చేయాలని యూజర్లు కోరుకుంటున్నారు.
బ్రేకింగ్ న్యూస్: పనిచేయని ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్.
March 05, 2024
0
DBN TELUGU:- భారతదేశవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
Tags