DBN TELUGU:- కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా బాధ్యతలు స్వీకరించిన బెల్లంపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి గా సుభాష్ ని సాదరంగా ఆహ్వానించి హార్దిక శుభాకాంక్షలు తెలిపి శాలువా తో సత్కరించిన తాజా మాజీ సర్పంచ్ వేముల కృష్ణ, పంచాయతీ కార్యదర్శి కే నాగరాజు, యంపిటిసి రాంచందర్, వార్డు సభ్యులు కంచర్ల పద్మ, బన్న హిందుమతి, కారోబార్ మురళి సిబ్బంది పాల్గొన్నారు.

