Type Here to Get Search Results !

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.

DBN TELUGU:- బెల్లంపల్లి పట్టణం లోని 13వ వార్డ్ లో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ముఖ్యఅతిథిగా హాజరైన శంకుస్థాపన చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్నయ్య.





ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే... బెల్లంపల్లి పట్టణం అభివృద్ధి దూసుకుపోతుందని, రానున్న రోజులలో మంచిర్యాల జిల్లాలోనే బెల్లంపల్లి గొప్ప పట్టణంగా ఏర్పడుతుందని తెలిపారు. అలాగే రానున్న ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్, వార్డ్ కౌన్సిలర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.