DBN TELUGU: - బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయం ను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గ ప్రజలందరినీ సుఖసంతోషాలతో చల్లగా చూడాలని శ్రీ కన్యక పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుదర్శన్, ఏమి శెట్టి శ్రీను, 24 వ వార్డు కౌన్సిలర్ దమర శ్రీను, 10 వార్డ్ కౌన్సిలర్ చంద్రశేఖర్, తదితరులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.