Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్...!

DBN TELUGU:- తెలంగాణ

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ... కాంగ్రెస్ పార్టీ 62 నియోజకవర్గాలలో అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఖరారైన అభ్యర్థుల  వివరాలు చూసుకుంటే...





1. కొడంగల్‌ : రేవంత్‌రెడ్డి


2. మధిర : భట్టివిక్రమార్క


3. హుజూర్‌నగర్‌ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


4. నల్లగొండ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


5. మంథని : శ్రీధర్‌బాబు


6. సంగారెడ్డి : జగ్గారెడ్డి


7. భద్రాచలం : పొదెం వీరయ్య


.8. ములుగు : సీతక్క


9. జగిత్యాల : జీవన్‌రెడ్డి


10. కొత్తగూడెం: పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి


10. కొత్తగూడెం: పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి


11. పాలేరు : తుమ్మల నాగేశ్వర్‌రావు


12. నాగార్జున సాగర్‌ : జానారెడ్డి


13. కోదాడ : పద్మావతీరెడ్డి


14. నకిరేకల్‌ : వేముల వీరేశం


15. భువనగిరి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి


16. వరంగల్‌ ఈస్ట్‌ : కొండా సురేఖ


17. భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ


18. వర్థన్నపేట : కేఆర్‌ నాగరాజు


19. పాలకుర్తి : ఝాన్సీరెడ్డి


20. నర్సంపేట : దొంతి మాధవరెడ్డి


21. మంచిర్యాల : కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌రావు


22. ఆదిలాబాద్‌ : కంది శ్రీనివా్‌సరెడ్డి


23. ఆసిఫాబాద్‌ : శ్యామ్‌నాయక్‌


24. చెన్నూరు: నల్లాల ఓదెలు


25. ముథోల్‌ : డాక్టర్‌ కిరణ్‌కుమార్‌


26. సిర్పూర్‌ : రావి శ్రీనివాస్‌


27. నిర్మల్‌ : కూచాడి శ్రీహరిరావు


28. బెల్లంపల్లి : గడ్డం వినోద్‌కుమార్‌


29. వేములవాడ : ఆది శ్రీనివాస్‌


30. కోరుట్ల : జువ్వాడి నర్సింగరావు


31. సిరిసిల్ల : కేకే మహేందర్‌రెడ్డి


32. మానకొండూరు : కవ్వంపల్లి సత్యనారాయణ


33. పెద్దపల్లి : విజయ రమణారావు


34. కామారెడ్డి : షబ్బీర్‌ అలీ


35. బాల్కొండ : సునీల్‌ రెడ్డి


36. నిజామాబాద్‌ అర్బన్‌: ధర్మపురి సంజయ్‌


37. బోధన్‌ : సుదర్శన్‌రెడ్డి


38. ఎల్లారెడ్డి : మదన్‌మోహన్‌రావు


39. బాన్సువాడ : సుభా్‌షరెడ్డి


40. ధర్మపురి : అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌


41. జహీరాబాద్‌ : ఎ.చంద్రశేఖర్‌


42. అందోల్‌ : దామోదర రాజనర్సింహ


43. మెదక్‌ : మైనంపల్లి రోహిత్‌రావు


44. గజ్వేల్‌ : నర్సారెడ్డి


45. తాండూరు : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి


46. పరిగి : రామ్మోహన్‌రెడ్డి


47. వికారాబాద్‌ : గడ్డం ప్రసాద్‌కుమార్‌


48. శేరి లింగంపల్లి: ఎం.రఘునాథ యాదవ్‌


49. మల్కాజిగిరి : మైనంపల్లి హన్మంతరావు


50. ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి


51. నాంపల్లి : ఫిరోజ్‌ఖాన్‌


52. షాద్‌నగర్‌ : వీరవల్లి శంకర్‌


53. కొల్లాపూర్‌ : జూపల్లి కృష్ణారావు


54. అచ్చంపేట : వంశీకృష్ణ


55. అలంపూర్‌ : సంపత్‌కుమార్‌


56. కల్వకుర్తి : కసిరెడ్డి నారాయణరెడ్డి


57. నాగర్‌ కర్నూల్‌ : కూచకుళ్ల రాజే్‌షరెడ్డి


58. నారాయణపేట : ఎర్ర శేఖర్‌


59. మహబూబ్‌నగర్‌ : యెన్నం శ్రీనివా్‌సరెడ్డి


60. గద్వాల్‌ : సరితా తిరుపతయ్య


61. జడ్చర్ల : అనిరుధ్‌రెడ్డి


62. ఆలేరు : బీర్ల ఐలయ్య


దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.