Type Here to Get Search Results !

అభివృద్ధి నిధుల కోసం మంత్రి తో ఎమ్మేల్యే సమీక్ష...!.

DBN TELUGU:-  హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ని మంగళవారం రోజు  కలిసి బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.



ఈ సందర్భంగా... మంత్రితో బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. అలాగే బెల్లంపల్లి అభివృద్ధికి కావలసిన నిధులను విడుదల చేయాలని, అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో అర్బన్ పార్క్ మంజూరు చేయాలని కోరడం జరిగింది. దీనికి మంత్రి స్థానికులంగా స్పందించినట్లు తెలియజేశారు.




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.