DBN TELUGU:- బెల్లంపల్లి పట్టణంలోని 19వ వార్డ్ లోని SBI బ్యాంక్ వద్ద హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ వారి నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన భవనముును ప్రారంభించిన బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యూనియన్ సభ్యులందరూ కలసికట్టుగా స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, బెల్లంపల్లి ఎంపీపీ శ్రీనివాస్, కౌన్సిలర్ గెల్లి రాయలింగు, షేక్ ఆస్మ యూసుఫ్, సురేష్, అశోక్ గౌడ్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, నియోజకవర్గ అధికార ప్రతినిధి లక్ష్మణ్, ఎస్.సి సెల్ ప్రెసిడెంట్ కిరణ్, హమాలీ యూనియన్ నాయకులు, సభ్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.