వివరాల్లోకి వెళితే.... నెరడిగొండ మండలంలోని కుష్టి ఘాటు వద్ద శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వాగ్దరి గ్రామానికి చెందిన చౌహన్ అరవింద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం కు సంబంధించి స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని తెలిపారు. ప్రమాదమునకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఫ్లాష్ న్యూస్: గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి.
September 16, 2023
0
DBN TELUGU:- అదిలాబాద్ జిల్లాలో ద్విచక్రం పై వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకోండి.
Tags