Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్:- దివ్యంగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.

DBN TELUGU:- తెలంగాణ రాష్ట్ర దివ్యంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది.


 స్వంత స్దలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి గృహలక్మి పధకం కింద ₹3లక్షలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించగా దీనిలో దివ్యంగులకు 5% రిజర్వేషన్లు కల్విస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఒక్కో నియోజకవర్గనికి 3వేల చెప్పున మొత్తం 4 లక్షల మందికి ₹3 లక్షలు ఇవ్వాలని నిర్ణయంచిన ప్రభుత్వం ఎస్సిలకు 20% ఎస్టీలకు 10% బీసీ మైనార్టీలకు 50%రిజర్వేషన్ అమలు చేస్తోంది.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.