వివరాలు చూసుకుంటే... ఉప్పల్ మండలంలోని హబ్సిగూడ లో గల అన్లిమిటెడ్ షాపింగ్ మాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనితో భారీ మొత్తంలో పొగ చుట్టుపక్కల వ్యాపించిన చూసిన చుట్టుపక్కల వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజనులతో కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణం నష్టం జరగకపోగా... అన్లిమిటెడ్ షాపింగ్ మాల్లో భారీగానే దుస్తులు కాలిపోయి లక్షల్లో నష్టం వాటిల్లుతుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. షాపింగ్ మాల్ లోని బట్టలు తగలబడిపోవడంతో విపరీతమైన పొగ బయటకు రావడంతో వాహనదారులకు పొగతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్:- షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం.
August 01, 2023
0
DBN TELUGU:- మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.