DBN TELUGU:- ప్రజాగాయకుడు గద్దర్ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.