DBN TELUGU:- రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిగి రోడ్డు లో ఎస్సార్ పెట్రోల్ పంపు ఎదురుగ బైక్ ని డికోట్టిన లారీ... ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెదగా. ఒకరికి కాలు విరిగి గాయాలయ్యాయి. మహల్ ఎలికట్ట గ్రామానికి చెందిన ఇద్దరు, షాద్ నగర్ కు చెందిన ఒకరు ముగ్గురు వ్యక్తులు కలిసి ఓకే బైక్ పై వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
