DBN TELUGU:- రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్ పల్లె గ్రామం లో గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు కన్నెపల్లి ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్ఐ నిర్మల, సిబ్బంది తో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా
1.డుమ్మా .భాగ్యలక్ష్మి . w/o రాజు 38yrs మెట్ పల్లి.
2) ఎల్లా . శేఖర్ s/o.పోశం, మెట్ పల్లి.
3). బొక్కలాల . శేఖర్ s/o. బాపు, 28yrs . cast బెస్త .r/o మెట్ పల్లి.
4).కడల సుధాకర్ s/o.పోశం.
మెట్ పల్లి ల వద్ద నుండి సుమారు 6 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని పట్టుబడిన వారిని, గుడుంబా ను ఎక్సైజ్ పోలీసు వారికి అప్పగించడం జరిగింది. ఎక్సైజ్ వారు వారిపై కేసు నమోదు చేయడం జరిగింది అని ఎస్ఐ నరేష్ తెలిపారు.