Type Here to Get Search Results !

జెండా వెంకటపూర్ సర్పంచ్ గా దూట చంద్రయ్య ప్రమాణ స్వీకారం.

DBN TELUGU CHANNEL: - 

గ్రామ సర్పంచ్ గా దూట చంద్రయ్య ప్రమాణ స్వీకారం.

ఉప సర్పంచ్ గా సక్రు ప్రమాణ స్వీకారం.

వార్డు మెంబర్లుగా ప్రమాణస్వీకారం చేసిన 8 మంది సభ్యులు. 






• నేన్నెల మండలంలోని జెండా వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ గా దూట చంద్రయ్య సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మౌనిక సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ... గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రాజలింగు, గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చి నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.





Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.