Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: ఘనంగా మీసేవ ఫార్మేషన్ డే వేడుకలు.

DBN TELUGU CHANNEL:-

మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో డిప్యూటీ తాసిల్దార్ అంజయ్య సమక్షంలో ఘనంగా మీసేవ ఫార్మేషన్ డే వేడుకలను కాసిపేట మండల కార్యాలయంలోని సిబ్బందితో కలిసి ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది.





ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్ అంజయ్య మాట్లాడుతూ... మీ సేవల ద్వారా ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వంకు అనుసందంగా ఉంటూ ప్రజల అవసరాలను తీర్చడంలో గొప్పగా పనిచేస్తున్నాయని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో కాసిపేట డిప్యూటీ తాసిల్దార్ అంజయ్య తోపాటు మంచిర్యాల జిల్లా మీసేవ జాయింట్ సెక్రెటరీ జాడి జనార్ధన్, మరియు మీ సేవ యజమానులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.