Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.

DBN TELUGU:- వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాగల 5 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ అయ్యింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.






వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాగల 5 రోజుల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం వరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్ జారీ అయ్యింది. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.







Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.