DBN TELUGU:- కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం లోని పార్డీ గ్రామానికి చెందిన పెరుగువార్ మంజుల -గంగారాం పుత్రిక రజిత వివాహా మహోత్సవ వేడుకల్లో సోమవారం ఆసిఫాబాద్ మండలంలోని అంకుసపూర్ గ్రామం లో నిర్వహించగా టీఆర్9 కేబుల్ టివి సిర్పూర్ డివిజన్ రిపోర్టర్ డోంగ్రీ రవీందర్, ఆసిఫాబాద్ నెం1 ఫోటో వీడియో గ్రాఫర్ శ్రీకాంత్ పాల్గొని వారినిి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం లోని పార్డీ గ్రామానికి చెందిన పెరుగువార్ మంజుల -గంగారాం పుత్రిక రజిత వివాహా మహోత్సవ వేడుకల్లో సోమవారం ఆసిఫాబాద్ మండలంలోని అంకుసపూర్ గ్రామం లో నిర్వహించగా టీఆర్9 కేబుల్ టివి సిర్పూర్ డివిజన్ రిపోర్టర్ డోంగ్రీ రవీందర్, ఆసిఫాబాద్ నెం1 ఫోటో వీడియో గ్రాఫర్ శ్రీకాంత్ పాల్గొని వారినిి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.