DBN TELUGU:- సూర్యాపేట జిల్లాలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యపేట జిల్లా మునగాల (మం) ముకుందపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీ వెనుక భాగం క్రిందికి కారు దూసుకెల్లడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
సూర్యాపేట జిల్లాలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యపేట జిల్లా మునగాల (మం) ముకుందపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీ వెనుక భాగం క్రిందికి కారు దూసుకెల్లడంతో ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.