Type Here to Get Search Results !

పేదలకు 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తాం: కిషన్ రెడ్డి.

DBN TELUGU:- భారతదేశంలో వచ్చే ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.





ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తాందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుంది అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతిని, బంధుప్రీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా  హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో సంకల్ప పత్రాన్ని ఆయన విడుదల చేశారు.







భారతదేశంలో వచ్చే ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలకు మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తాందని తెలిపారు. రాబోయే ఐదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుంది అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇంకా అవినీతిని, బంధుప్రీతిని వదిలిపెట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ లో సంకల్ప పత్రాన్ని ఆయన విడుదల చేశారు.





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.