DBN TELUGU:- ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ స్టూడెంట్ పోరం సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే197 జయంతి ని నిర్వహించారు.
మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను విద్యార్థులు యూత్ ఆదర్శంగా తీసుకోవాలి వారి ఆశయల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బి రాహుల్, ఉపాధ్యక్షులు సంతోష్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి మేర రాకేష్, మండల అధ్యక్షులు నాగార్జున పాల్గొన్నారు.
ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ స్టూడెంట్ పోరం సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే197 జయంతి ని నిర్వహించారు. మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను విద్యార్థులు యూత్ ఆదర్శంగా తీసుకోవాలి వారి ఆశయల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బి రాహుల్, ఉపాధ్యక్షులు సంతోష్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి మేర రాకేష్, మండల అధ్యక్షులు నాగార్జున పాల్గొన్నారు.