Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.

DBN TELUGU:- ఢిల్లీ సీఎం

అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ సాయంత్రం 12 మందితో కూడిన ఈడీ బృందం సీఎం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న విషయం తెలిసిందే.





ఈ క్రమంలో పలు ప్రశ్నలు అడిగిన అనంతరం కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా ఢిల్లీ ఎక్సైజ్ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌‌కు అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన గంటల వ్యవధిలోనే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.