ఇందులో భాగంగానే బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో బెల్లంపల్లి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఆమెకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గడ్డం వినోద్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని తెలుసుకొని ఇతర పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు.
బ్రేకింగ్ న్యూస్: బీఆర్ఎస్ కు షాక్ కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్ పర్సన్.
December 06, 2023
0
DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అధికార పార్టీలోకి ఇతర పార్టీలలో నుండి వలసలు పెరుగుతున్నాయి.
Tags