ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పది నియోజకవర్గాలకు గాను... పదికి పది బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు తొలి విడతలోని బీఫాంలు అందజేయడం జరిగింది.ఎలాంటి ఉత్కంఠ లేకుండా... సీఎం ముందుగా ప్రకటించిన అభ్యర్థులంతా బీఫాంలు అందుకోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు.
బ్రేకింగ్ న్యూస్: తొలి విడతలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అందరికీ బీఫాంలు.
October 15, 2023
0
DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు మొదటి విడుదల కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు తొలి విడత బీఫాంలు అందజేసిన విషయం తెలిసింది...!
Tags