అయితే రాజీనామా పై రేపు ప్రకటన చేస్తానని తెలియజేశారు. తాను తప్పకుండా అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఉంటానని, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే గత కొన్ని రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ తెచ్చుకొని పోటీ చేయాలని భావించినప్పటికీ స్పష్టతమైన హామీ రాకపోవడంతో గత మూడు రోజులుగా రేఖ శ్యాం నాయక్ తన అనుచరులతో సమావేశం నిర్వహించి, ఎట్టకేలకు రాజీనామా పై నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇండిపెండెంట్ బరిలోకి దిగుతానని రేఖానాయక్ స్పష్టత ఇవ్వడంతో ఖానాపూర్ పాలిటిక్స్ ఒక్క సారిగా హీటెక్కాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన లిస్టులో కేటీఆర్ ఫ్రెండ్ భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్ పేరు కేటాయించిన విషయం తెలిసిందే...! రేఖ శ్యాం నాయక్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలపడంతో ఖానాపూర్ రాజకీయం హీటెక్కింది.
బిగ్ షాక్... మరో BRS సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా...!
October 05, 2023
0
DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని... ఆ స్థానాలలో కొత్తవారికి అవకాశం కల్పించడంతో ప్రస్తుత ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే...! ఇందులో భాగంగానే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ శాం నాయక్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
Tags