అలాంటిది ఈసారి హైదరాబాద్ లోని బాలాపూర్ లడ్డు రికార్డు సృష్టించి ఏకంగా 21 కేజీల లడ్డూను రూ.27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి అనే వ్యక్తి వేలం పాటలో దక్కించుకున్నారు. గత ఏడాది రూ.24.60 లక్షలు పలకగా... గత ఏడాది కంటే ఎక్కువ మొత్తంలో ధర పలకడం బాలాపూర్ యొక్క లడ్డు ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఈ యొక్క బాలాపూర్ లడ్డు వేలంపాటలో 36 మంది పోటీ పడగా దాసరి దయానంద్ రెడ్డి (తుర్కయంజాల్) చెందిన వ్యక్తి అత్యధిక ధర పలికి సొంతం చేసుకున్నాడు.
బ్రేకింగ్ న్యూస్: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.
September 27, 2023
0
DBN TELUGU:- వినాయకుడి నవరాత్రి ఉత్సవాలను ముగించుకొని వినాయకుడి లడ్డు కోసం వేలంపాటలో భక్తులు పోటీ పడడం చూసే ఉంటాం.
Tags