DBN TELUGU:- మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాగజ్నగర్ మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి అర్జెంటుగా బి పాజిటివ్ రక్త కణాలు కావాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో వెంటనే స్పందించి ఆస్పత్రికి వెళ్లి బి పాజిటివ్ రక్త కణాలు దానం చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ యువజన నాయకుడు దుగుట అరవింద్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అన్ని దానాల కన్నా రక్తం దానం చేయడం గొప్పదనం అని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరు తప్పకుండా అత్యవసర సమయాలలో రక్తదానం చేయాలని సూచించారు.