మూడు రోజుల కిందట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి ప్రయత్నించిన రవీందర్ మూడు రోజులుగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ప్రభుత్వం సకాలంలో జీతం చెల్లించడం లేదని మనస్థాపం చెంది హోంగార్డు రవీందర్ పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
బ్రేకింగ్ న్యూస్ : హోంగార్డు రవీందర్ మృతి...!
September 07, 2023
0
DBN TELUGU:- పెట్రోల్ పోసుకొని ఇటీవల ఆత్మహత్య యత్నం చేసిన హోంగార్డు రవీందర్ శుక్రవారం డీఆర్డీవో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

Tags