Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: టిడిపి అధినేత కేసులో కీలక టీస్ట్.

DBN TELUGU:- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఆయనను కోర్టులో హాజరు పరిచారు.

 కాగా ఈ కేసులో భారీ ట్విస్ట్ నమోదైంది. వివరాల్లోకి వెళితే... మొదట చంద్రబాబును ఏ1 నిందితుడిగా ఉన్నడాని వార్తలు వినిపించగా.. సీఐడీ అధికారులు కోర్టుకు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో మాత్రం ఆయన్ను ఏ-37 నిందితుడిగా పేర్కొంది. కాగా ఈ కేసులో ఏ-1 నిందితుడిగా గంటా సుబ్బారావును చేర్చారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిధుల మళ్లింపుపై అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ అబ్జెక్షన్ చెప్పిన చంద్రబాబు పట్టించుకోలేదని సీఐడీ అధికారులు కోర్టులో పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.