స్కిల్ డెవలప్మెంట్ కేసులో A1గా ఉన్నారంటూ చంద్రబాబును అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులను టిడిపి నాయకులు అడ్డుకోవడంతో టిడిపి నాయకులందరినీ అరెస్టు చేసిన అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ని కూడా అరెస్టు చేశారు. కానీ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారో చెప్పాలని పోలీసులను కోరారు. అలాగే ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు.
బ్రేకింగ్ న్యూస్: తెలుగుదేశం పార్టీ అధినేత అరెస్ట్...!
September 08, 2023
0
DBN TELUGU:- టిడిపి అధినేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని శనివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.

Tags