వివరాల్లోకి వెళితే... పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేటకు చెందిన భూపతి శ్రీకాంత్ (29) రెండు నెలలుగా హైదరాబాదులోని పాతబస్తీ హుస్సేని పోలీస్ స్టేషన్ పరిధిలోని కబుతరానా లో గార్డ్ ఇంచార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఎప్పటి లాగానే విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ బుధవారం తెల్లవారుజామున 3.20 గంటలకు విధులు ముగించుకొని నిద్రకు ఉపక్రమించే తరుణంలో చేతిలో ఉన్న గన్ మిస్ ఫైర్ కావడంతో తలలోకి బుల్లెట్ దూసుక పోవడంతో వెంటనే తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య, చార్మినార్ ఏసీపీ రుద్ర భాస్కర్లు ఉస్మానియా ఆసుపత్రి కి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. నిజంగానే గన్ మిస్ ఫైర్ అయ్యిందా...? లేక...! ఆత్మహత్యకు పాల్పడ్డాడా...? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును హుస్సేని ఆలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్: గన్ మిస్ ఫైర్... హెడ్ కానిస్టేబుల్ మృతి...!
August 22, 2023
0
DBN TELUGU:- చేతిలోని గన్ మిస్ ఫైర్ ఐ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.